మాణిక్యమ్మ గూడలో ఇంటింటి ప్రచారం

మాణిక్యమ్మ గూడలో ఇంటింటి ప్రచారం

RR: మహేశ్వరం మండలం మాణిక్యమ్మగూడ గ్రామంలో కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థి వద్దమోని రమ్య ప్రదీప్ ఇంటింటికి తిరిగి ప్రచారం నిర్వహించారు. తనను గెలిపించాలని గ్రామ అభివృద్ధికి తన సహకారం అందిస్తానని ప్రజలకు తెలిపారు. వారి వెంట గ్రామ నాయకులు తదితరులు పాల్గొన్నారు.