ఆర్మీ పబ్లిక్ స్కూల్‌కు ఉత్తమ డిఫెన్స్ డే స్కూల్ అవార్డు

HYD: బొల్లారం ఆర్మీ పబ్లిక్ పాఠశాల 2025 సీఫోర్ ర్యాంకింగ్స్ ప్రకారం భారత్‌లో ఉత్తమ డిఫెన్స్ డే స్కూల్ అవార్డు పొందింది. ఈ ప్రతిష్టాత్మక అవార్డును మిస్ వినీ సింగ్ TGT ఇంగ్లీష్, న్యూఢిల్లీ వద్ద స్వీకరించారు. స్కూల్‌లో విద్యార్థుల సమగ్ర అభివృద్ధి, గణనీయమైన విద్యా ఫలితాలు, క్రీడలు, సాంస్కృతికపై ఈ గుర్తింపు దక్కింది.