చంద్రబాబుకు అభినందనలు తెలిపిన ఏపీ మంత్రులు

చంద్రబాబుకు అభినందనలు తెలిపిన ఏపీ మంత్రులు

AP: ఎకనామిక్ టైమ్స్ అవార్డుల్లో సీఎం చంద్రబాబుకు బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ 2025 లభించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో చంద్రబాబుకు మంత్రులు గొట్టిపాటి, డోలా, కొల్లు రవీంద్ర, అనగాని, అనిత, అచ్చెన్నాయుడు, వాసంశెట్టి సుభాష్‌, సంధ్యారాణి, మండిపల్లి, జనార్దన్‌రెడ్డి, పయ్యావుల అభినందనలు తెలిపారు.