VIDEO: కలెక్టర్ కార్యాలయంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు

VIDEO: కలెక్టర్ కార్యాలయంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు

GDWL: జిల్లా కలెక్టరేట్‌లో 79వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ బి.ఎం. సంతోష్ కుమార్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఎందరో మహానుభావుల త్యాగాల ఫలితము నేటి భారతదేశమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ కార్యాలయ సిబ్బంది, అధికారులు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.