లింగ నిర్ధారణ చట్టం అమలుపై సమీక్ష సమావేశం

లింగ నిర్ధారణ చట్టం అమలుపై సమీక్ష సమావేశం

హనుమకొండ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో నేడు జిల్లా అధికారి అప్పయ్య ఆధ్వర్యంలో గర్భస్థపూర్వ పిండ లింగ నిర్ధారణ చట్టం అమలుపై సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. జిల్లాస్థాయి అడ్వైజరీ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఈ సమావేశంలో వైద్యులకు దిశ నిర్దేశం చేశారు. డిపిఓ భాను ప్రసాద్ పాల్గొన్నారు.