జొన్నవాడ కామాక్షమ్మకు ముత్యాల దండ సమర్పణ

జొన్నవాడ కామాక్షమ్మకు ముత్యాల దండ సమర్పణ

NLR: బుచ్చిరెడ్డిపాలెం మండలంలోని జొన్నవాడ శ్రీ కామాక్షమ్మ తల్లి అమ్మవారికి ఇవాళ ఒంగోలు వాస్తవ్యులు సుబ్రహ్మణ్యం, శ్రీలక్ష్మి దంపతులు అమ్మవారిని దర్శించుకున్నారు.  కుటుంబ సభ్యులు సాయి కృష్ణ సుహాన్, పరమ భక్తి శ్రద్ధలతో శ్రీ కామాక్షితాయి అమ్మవారికి ముత్యాల దండ సమర్పించారు. అనంతరం దాతలకు ప్రత్యేక ప్రవేశ దర్శనం కల్పించారు. తదుపరి పూజారులు తీర్థ ప్రసాదాలను అందజేశారు.