ఖమేనీ మృతి.. సంబరాలు చేసుకున్న ప్రజలు

ఖమేనీ మృతి.. సంబరాలు చేసుకున్న ప్రజలు

సుప్రీం లీడర్ ఖమేనీ మృతి చెందినట్లు ఇరాన్ మీడియా ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో ఇరాన్ ప్రజలంతా సంబరాలు చేసుకుంటున్నారు. వారంతా రోడ్లపైకి వచ్చి నృత్యాలు చేశారు. ఎట్టకేలకు ఖమేనీ నుంచి తాము విముక్తి పొందామంటూ ఆనందంతో చిందులు వేశారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. కాగా, ఖమేనీకి వ్యతిరేకంగా ఇరాన్ ప్రజలంతా పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టిన విషయం తెలిసిందే.