ఆదిలాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM

ఆదిలాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM

★ బెల్లంపల్లి చాకెపల్లిలో మహిళా సర్పంచ్ అభ్యర్థిపై దాడి.. పోలీసులకు ఫిర్యాదు
★ సీఎం సభను విజయవంతం చేయాలి: కాంగ్రెస్ ఇంఛార్జ్ ఆత్రం సుగుణ 
★ నంబర్ ప్లేట్ లేని వాహనాలు నడిపితే సీజ్ చేస్తాం: సీఐ బాలాజీ వరప్రసాద్
★ పెంచికల్పేట్ మండలంలో పెద్దపులి సంచారం