గద్వాల బీజేపీ కార్యాలయంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు

గద్వాల బీజేపీ కార్యాలయంలో స్వాతంత్య్ర  దినోత్సవ వేడుకలు

GDWL: జిల్లాలోని బీజేపీ కార్యాలయంలో శుక్రవారం 79వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా బీజేపీ కార్యకర్తలు నిర్వహించారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామాంజనేయులు జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ.. దేశ స్వాతంత్య్ర కోసం ప్రాణత్యాగం చేసిన సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్, గాంధీజీ వంటి వీరుల ఆదర్శాలను నేటి యువత పాటించాలని పిలుపునిచ్చారు.