వందే భారత్ భోజనంతో అలెర్జీ.. యువతి ఆవేదన

వందే భారత్ భోజనంతో అలెర్జీ.. యువతి ఆవేదన

వందేభారత్‌లో భోజనం.. యువతికి ప్రాణసంకటమైంది. దేవఢ్ రైలులో భోజనం తిన్న కాసేపటికే ఓ ప్రయాణికురాలికి తీవ్ర అలెర్జీ సోకింది. దీంతో ఆవేదన చెందిన యువతి ఉబ్బిన పెదవులు, మెడికల్ రిపోర్టుల ఫొటోలు షేర్ చేయడంతో నెట్టింట వైరల్ అవుతున్నాయి. నాసిరకం ఫుడ్ వల్లే ఇలా జరిగిందని, ఫిర్యాదు చేసినా సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆమె వాపోయింది.