క్రీడాకారుడుని అభినందించిన స్పోర్ట్స్ అథారిటీ అధికారి

క్రీడాకారుడుని అభినందించిన స్పోర్ట్స్ అథారిటీ అధికారి

BDK: ఆల్ ఇండియా యూనివర్సిటీస్ రెజ్లింగ్ ఛాంపియన్షిప్ పోటీలకు కొత్తగూడెం జిల్లాకు చెందిన కాకతీయ యూనివర్సిటీలో చదువుతున్న క్రీడాకారుడు జంపన్న ఎంపికయ్యారు. వరంగల్‌లో జరిగిన రాష్ట్రస్థాయి ఇంటర్ యూనివర్సిటీ రెజ్లింగ్ పోటీలలో 86 కేజీల ఫ్రీ స్టైల్‌లో అత్యంత ప్రతిభ కనబరిచి ప్రథమ స్థానంలో నిలిచారు. జిల్లా స్పోర్ట్స్ అథారిటీ పరంధామా రెడ్డి ఇవాళ అభినందించారు.