పోలీసులకు డ్రోన్ కెమెరా అందజేత

పోలీసులకు డ్రోన్ కెమెరా అందజేత

NLR: కందుకూరు పోలీసులకు డ్రోన్ కెమెరా విరాళంగా అందింది. పట్టణానికి చెందిన కంచర్ల సుధాకర్ తన తండ్రి వెంకటేశ్వర్లు ద్వారా రూ.1.50 లక్షల విలువైన డ్రోన్ కెమెరాను డీఎస్పీ CH.V.బాలసుబ్రహ్మణ్యానికి అందజేశారు. శాంతి భద్రతల పరిరక్షణకు తమ వంతు బాధ్యతగా డ్రోన్ కెమెరా అందజేసిన దాత చెప్పారు. ఆయనను డీఎస్పీ అభినందించి సన్మానించారు.