VIDEO: అర్హులైన వారికి ఇళ్ల స్థలాలు అందించాలి: CPM

VIDEO: అర్హులైన వారికి ఇళ్ల స్థలాలు అందించాలి: CPM

KKD: అర్హులైన పేద ప్రజలందరికీ ఇళ్ల స్థలాలు అందించాలని CPM లిబరేషన్ పార్టీ నాయకురాలు అప్పలరాజు డిమాండ్ చేశారు. కొత్తపల్లి మండలం మూలపేట గ్రామంలో 200 మంది లబ్ధిదారులు ఉన్న ఏవో కుంటి సాకులు చెప్పి వారి పేర్లు తొలగిస్తున్నారన్నారు. ప్రభుత్వం ఎన్నికలు ముందు ఇచ్చిన హామీ ప్రకారం మూడు సెంట్లు ఇళ్లస్థలం అందజేయాలని లేని పక్షంలో పెద్ద ఎత్తున నిరసన చేపడతామని తెలిపారు.