'సిద్ధవటాన్ని కడపలో కలపకపోతే ఉద్యమిస్తాం'

'సిద్ధవటాన్ని కడపలో కలపకపోతే ఉద్యమిస్తాం'

KDP: సిద్ధవటం మండలాన్ని కడపలో కలపకపోతే ఉద్యమిస్తామని సిద్ధవటం JAC నేతలు హెచ్చరించారు. ఈ క్రమంలో ఇవాళ మాధవరం-1 గ్రామంలో నిరసన ర్యాలీ చేపట్టారు. JAC సభ్యుడు అనిల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. గతంలో సిద్ధవటం జిల్లా కేంద్రంగా ఉండేదని, దానిని రాయచోటి జిల్లాలో కలపటం మండల ప్రాంతాలకు దురదృష్టకరమన్నారు. ప్రభుత్వం స్పందించి సిద్ధవటం జిల్లాలోనే ఉంచాలని కోరారు.