వ్యాపారం పేరిట మోసం.. మహిళ అరెస్ట్
RR: వ్యాపారంలో పెట్టుబడి పెడితే రెట్టింపు లాభం ఇస్తానని చెప్పి మోసం చేసిన మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు. నాగోల్ లలిత నగర్‌కు చెందిన బోటిక్ నిర్వాహకురాలు కవితా రెడ్డి (40), బంగారు వ్యాపారం పేరుతో వినోద్ నుంచి డబ్బులు తీసుకుని మోసం చేసినట్లు పోలీసులు తెలిపారు. ఆమెపై నాగోల్ పోలీస్‌స్టేషన్‌లో -2, పలు మూడు స్టేషన్లలో ఒక్కో కేసు ఉందని సీఐ నాగరాజు తెలిపారు.