@1PM పోలింగ్ శాతం ఎంతంటే..?

@1PM పోలింగ్ శాతం ఎంతంటే..?

BDK: అశ్వారావుపేట మున్సిపాలిటీలో  మధ్యాహ్నం 1 గంటల వరకు 50.18% పోలింగ్ శాతం నమోదు అయింది. వార్డుల వారీగా చూస్తే అత్యధికంగా 13 వార్డు గుర్రాలచెరువులో 58.9%- 459 ఓట్లు పోల్ అయ్యాయి. అత్యల్పంగా 5వ వార్డు క్రాంతి ట్రాన్పోర్ట్, ముస్లిం బజారు 30.3%- 220 ఓట్లు పోల్ అయ్యాయి. ఓటు హక్కు వినియోగించుకోవడానికి యువకులు, వృద్ధులు కూడా ఆసక్తి చూపుతున్నారు.