'ఆర్టీసీ రక్షణ, కార్మికుల హక్కుల పరిరక్షణకై ఐక్యంగా ఉద్యమించాలి'

'ఆర్టీసీ రక్షణ, కార్మికుల హక్కుల పరిరక్షణకై ఐక్యంగా ఉద్యమించాలి'

SRPT: ఆర్టీసీ రక్షణ, కార్మికుల హక్కుల పరిరక్షణకై ఐక్యంగా ఉద్యమించాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి నెమ్మాది వెంకటేశ్వర్లు అన్నారు. మంగళవారం సూర్యాపేటలోని డిపో ముందు ఆ సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి మాట్లాడారు. విద్యుత్ బస్సుల విధానంలో మార్పులు చేసి వాటిని ఆర్టీసీలకు ఇవ్వాలన్నారు. 2021, 2025 వేతన సవరణ చేయాలన్నారు.