మహిళా రిజర్వేషన్లపై కట్టుబడి ఉన్నాం: మోదీ

మహిళా రిజర్వేషన్లపై కట్టుబడి ఉన్నాం: మోదీ

చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించాలని 1994లోనే బీజేపీ అప్పటి ప్రభుత్వాన్ని కోరిందని ప్రధాని మోదీ తెలిపారు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాడనికి కట్టుబడి ఉన్నట్లు వెల్లడించారు. 2029లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ఈ రిజర్వేషన్లు అమలు అయ్యేలా చేస్తామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ హయాంలో ఎమర్జెన్సీ, దాడులు వంటి ఎన్నో అణిచివేతలను బీజేపీ కార్యకర్తలు ఎదుర్కొన్నారన్నారు.