డీపీఆర్ తయారీపై ఎంపీ సమీక్ష

డీపీఆర్ తయారీపై ఎంపీ సమీక్ష

AKP: అనకాపల్లి-అన్నవరం-దివాన్ చెరువు ఎన్ హెచ్-16 విస్తరణకు సంబంధించి డీపీఆర్ తయారీకి అనకాపల్లి కలెక్టరేట్‌లో శుక్రవారం కలెక్టర్, జేసీ అనకాపల్లి ఎమ్మెల్యే కొణతాల, పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్లతో ఎంపీ సీఎం రమేష్ సమీక్ష నిర్వహించారు. ఈ రహదారిని ఆరు లైన్లకు విస్తరించనున్నారు. దీనిపై అధికారులు, ప్రజా ప్రతినిధులతో చర్చించారు.