పాము కాటుకు గురై వ్యక్తి మృతి

పాము కాటుకు గురై వ్యక్తి మృతి

KNR: చిగురుమామిడి మండలంలో పాముకు కాటుకు గురై వ్యక్తి మృతి చెందడం జరిగింది. స్థానికుల ప్రకారం. బుధవారం సుందరగిరికి చెందిన మెడబోయిన రమేష్ (40) ఈరోజు ఉదయం వ్యవసాయ పనులకు వెళ్లిన క్రమంలో పాముకాటుకు గురయ్యాడు. గ్రామస్థులు గమనించి వెంటనే హుస్నాబాద్‌కు తరలించారు. చికిత్స పొందతూ మృతిచెందాడు. నిరుపేద రమేష్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని కళాకారుల కమిటీ కోరారు.