గుంటూరు, పల్నాడు జిల్లాల కలెక్టర్ బదిలీ
GNTR: ప్రభుత్వం 12 జిల్లాల కలెక్టర్లను గురువారం బదిలీ చేసింది. గుంటూరు, పల్నాడు జిల్లాల కలెక్టర్లు నాగలక్ష్మి, అరుణ్ కుమార్ బదిలీ అయ్యారు.గుంటూరు జిల్లాకు నూతన కలెక్టర్‌గా తమీమ్ అన్సారియా, పల్నాడు జిల్లా కలెక్టర్‌గా కృతికా శుక్ల నియమితులయ్యారు. తమీమ్ అన్సారియా ప్రకాశం జిల్లా కలెక్టర్‌గా, కృతికా శుక్ల గతంలో కాకినాడ జిల్లా కలెక్టర్‌గా పని చేశారు.