గొప్ప భాషా పరిశోధకుడు రమేశ్: రచయిత్రి

KDP: ఆదివారం కడపలోని సీపీ బ్రౌన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన 144వ నెల సీమ సాహిత్యంలో భాగంగా భాషా పరిశోధకుడు, తెలుగు భాషా సేవకుడు రమేశ్ హాజరయ్యారు. ఆయన గొప్ప భాషా సేవకుడు అని రచయిత్రి నీలవేణి అన్నారు. దేశంలోని అనేక ప్రాంతాల్లో పర్యటించి భాషా పరిశోధన చేశారని ఆమె చెప్పారు. ఆ విషయాలపై ఆమె పుస్తకాన్ని రాయగా, ఆయన ఆ పుస్తకాన్ని ఆవిష్కరించారు.