మాతా శిశు ఆరోగ్య సంరక్షణ కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్

మాతా శిశు ఆరోగ్య సంరక్షణ కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్

PDPL: జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష నిన్న మాతాశిశు ఆరోగ్య సంరక్షణ కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. గైనకాలజిస్ట్ ఔట్ పేషెంట్ వద్ద సిట్టింగ్ సామర్థ్యం పెంచాలని, గర్భిణీ మహిళలు నిలబడాల్సిన అవసరం రాకుండా చర్యలు చేపట్టాలన్నారు. ఫార్మసీ స్టోర్‌లో అవసరమైన అన్ని మందులు అందుబాటులో ఉంచాలని, మెరుగైన వైద్య సేవలు అందించడానికి అవసరమైన పరికరాలు అందించాలన్నారు.