తుఫాన్‌ను ఎదుర్కొనేందుకు సిద్ధం: కలెక్టర్
BPT: బాపట్లలో తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. శుక్రవారం రాత్రి చెరుకుపల్లి ఎంపీడీవో కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ధాన్యం కొనుగోలులో రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూస్తున్నామని పేర్కొన్నారు. తుఫాన్‌ను ఎదుర్కొనేందుకు ఉన్నామన్నారు.