దార్గను దర్శించుకున్న పత్తికొండ ఎమ్మెల్యే

NDL: బేతంచర్ల మండలం గూటుపల్లె పెద్దరాజు స్వామి దర్గాను ఉరుసు ఉత్సవాల సందర్భంగా పత్తికొండ ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు గురువారం దర్శించుకున్నారు. దుర్గ నిర్వాహకులు గ్రామస్తులు ఎమ్మెల్యేకు స్వాగతం పలికారు. ఆయన ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఎమ్మెల్యేకు దుర్గా పీఠాధిపతి గురు సయ్యద్ అక్బర్ భాష ఆశీర్వచనాలు అందజేశారు.