పీఆర్టీయూ నూతన కార్యవర్గం ఎన్నిక

పీఆర్టీయూ నూతన కార్యవర్గం ఎన్నిక

NRML: భైంసాలోని పీఆర్టీయూ భవన్ లో ఏర్పాటు చేసిన పీఆర్టీయూ సర్వసభ్య సమావేశంలో భైంసా మండల నూతన కార్యవర్గాన్ని శనివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. పీఆర్టీయూ భైంసా మండల అధ్యక్షుడిగా ఎస్ గంగాధర్,ప్రధాన కార్యదర్శి ఎన్.కృష్ణ, మహిళా ఉపాధ్యక్షురాలు కే.అపర్ణ, కార్యదర్శి ఎల్.సి.ముత్తన్న, మహిళా కార్యదర్శి శైలజ, అసోసియేట్ అధ్యక్షులు దస్తగిరి ఖాన్ తదితరులను ఎన్నుకున్నారు.