'దేశానికి ఆయన విశేష సేవలు అందించారు'

RR: మాజీ భారత ప్రధానమంత్రి స్వర్గీయ అటల్ బిహారీ వాజ్‌పేయి వర్ధంతి సందర్భంగా మన్సురాబాద్ డివిజన్ కార్పొరేటర్ కొప్పుల నరసింహారెడ్డి అటల్ బిహారీ వాజ్ పేయి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జీవితకాలం మొత్తంలో మచ్చలేని నాయకుడని, దేశానికి ఆయన విశేష సేవలను అందించారన్నారు.