ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించిన ప్రత్యేక అధికారి

ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించిన ప్రత్యేక అధికారి

KMR: నిజాంసాగర్ మండల కేంద్రంలోని ఇందిరమ్మ ఇళ్లను మండల ప్రత్యేక అధికారి వామనరావు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన ఇందిరమ్మ ఇళ్లను నిర్మించుకున్న లబ్ధిదారుతో మాట్లాడారు. త్వరగతిన పూర్తి చేసే దిశలవారీగా మీ ఖాతాలో డబ్బులు జమ చేయబడతాయని తెలిపారు. ఆయన వెంట ఎంపీడీవో శివకృష్ణ తదితరులు ఉన్నారు.