ప్రమాదకరంగా మారిన రోడ్డు

ప్రమాదకరంగా మారిన రోడ్డు

TPT: దుగ్గరాజుపట్నం నుంచి వాకాడు మండలం కోడివాక గ్రామానికి వెళ్లే రహదారి గుంటలను తలపిస్తుంది. గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా రహదారి మొత్తం గుంటలమయమై నీళ్లు నిలిచిపోయాయి. దీంతో కోడివాక గ్రామ ప్రజలు రాకపోకల్లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. ప్రభుత్వం త్వరగా రోడ్డు మరమత్తులను చేయాలని గ్రామస్తులు కోరారు.