యాగంటి క్షేత్రంలో పూర్తయిన వేలం

యాగంటి క్షేత్రంలో పూర్తయిన వేలం

NDL: యాగంటి శ్రీ ఉమామహేశ్వర స్వామి దేవస్థానం నందు శనివారం నాడు దేవాదాయ శాఖ అధికారుల ఆధ్వర్యంలో మరుగుదొడ్ల నిర్వహణ వేలం నిర్వహించగా మధు సుధాకర్ రూ.11.65 లక్షలకు వేలం దక్కించుకున్నట్లు ఆలయ కార్యనిర్వాహణాధికారి బి.చంద్రుడు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎండోమెంట్ ఇన్స్పెక్టర్ హరిచంద్ర రెడ్డి, యాగంటి పల్లి ఉప సర్పంచ్ బండి మౌళేశ్వర్ రెడ్డిలు పాల్గొన్నారు.