VIDEO: నిరాధార విమర్శలు చేస్తే సహించేది లేదు: జనసేన

VIDEO: నిరాధార విమర్శలు చేస్తే సహించేది లేదు: జనసేన

E.G: రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా నిరాధార విమర్శలు చేస్తే సహించేది లేదని, అనవసర విమర్శలు మానుకోవాలని జనసేన నేత డాక్టర్ శ్రీను హెచ్చరించారు. మంగళవారం రాజమండ్రిలో ఆయన మాట్లాడుతూ.. రాజానగరం MLA బత్తుల బలరామకృష్ణ, ఆయన సతీమణిపై EX MLA జక్కంపూడి రాజా చేసిన విమర్శలను తీవ్రంగా ఖండించారు. ఎమ్మెల్యే భార్యపై చేసిన ఆరోపణలను నిరూపించాలన్నారు.