ZPHS పాఠశాలను సందర్శించిన ఎంఈవో

ZPHS పాఠశాలను సందర్శించిన ఎంఈవో

ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెంలోని జడ్పీహెచ్ఎస్ పాఠశాలను ఎంఈవో నరసింహారావు శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన 10వ తరగతి విద్యార్థులకు పలు సూచనలిచ్చారు. అలాగే పబ్లిక్ పరీక్షల్లో మంచి మార్కులు సాధించి తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు మంచి పేరు తీసుకురావాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.