కృష్ణా జిల్లా టాప్ న్యూస్ @12PM
✦ జిల్లాలో అంబరాన్నంటిన రంజాన్ వేడుకలు
✦ LPG సరఫరాలో ఇబ్బందులు లేవు: జేసీ
✦ జిల్లాకు పిడుగుపాటుతో కూడిన భారీ వర్ష సూచన
✦ విజయవాడ వెస్ట్ బైపాస్ పై శ్రీరామనవమి నుంచి రాకపోకలు షురూ