డంపింగ్ యార్డ్‌ని పరిశీలించిన సీఎం చంద్రబాబు

డంపింగ్ యార్డ్‌ని పరిశీలించిన సీఎం చంద్రబాబు

కృష్ణా: మచిలీపట్నం నేషనల్ కాలేజీ సమీపంలో ఉన్న డంపింగ్ యార్డ్‌ను సీఎం చంద్రబాబు పరిశీలించారు. డంపింగ్ యార్డ్‌లో పేరుకుపోయిన చెత్తను పరిశీలించారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా లక్ష మెట్రిక్ టన్నుల మేర చెత్త పేరుకుపోయి ఈ ప్రాంత ప్రజలు తీవ్ర అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారని మంత్రి కొల్లు రవీంద్ర సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లారు.