పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనకి చేసిన ఎస్పీ

పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనకి చేసిన ఎస్పీ

MBNR: భూత్పూర్ పోలీస్ స్టేషన్‌‌ను మంగళవారం జిల్లా ఎస్పీ జానకి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆమె మాట్లాడుతూ.. పెండింగ్‌‌లో ఉన్న కేసులను వెంటనే పరిష్కరించాలని, నేర నియంత్రణకు కృషి చేయాలని పోలీసులకు సూచించారు. అనంతరం రికార్డులను సక్రమంగా నిర్వహించాలని, ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ఆదేశించారు. ఈ తనిఖీలో డీఎస్పీ వెంకటేశ్వర్లు, భూత్పూర్ CI రామకృష్ణ పాల్గొన్నారు.