CMRF చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

CMRF చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

జగిత్యాల అర్బన్, రూరల్ మండలాలకు చెందిన 62 మందికి 15 లక్షల రూపాయల CMRF చెక్కులను పార్టీ కార్యాలయంలో MLA  సంజయ్ కుమార్ లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, యూత్ నాయకులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.