నిరుపేదలకు రంజాన్ తోఫా పంపిణీ

నిరుపేదలకు రంజాన్ తోఫా పంపిణీ

ప్రకాశం: రంజాన్ పండుగ పురస్కరించుకొని 30 మంది నిరుపేద ముస్లింలకు రంజాన్ తోఫాను గ్రామానికి చెందిన షేక్ ఆలీ పంపిణీ చేశారు. 10 కేజీల బియ్యం, రెండు కేజీల బాస్మతి బియ్యం,1 కేజీ గోధుమ పిండి, కేజీ సేమీయా మొత్తం 18 రకాల వస్తువులు అందించారు. ఒక్కొకరికి రూ. 2,000 చొప్పున మొత్తం రూ. 60 వేల రూపాయల విలువ గల తోఫా పంపిణీ చేశారు.