డయేరియా వ్యాధిపై అవగాహన కార్యక్రమం

డయేరియా వ్యాధిపై అవగాహన కార్యక్రమం

ATP: గుడిబండ మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో గుడిబండ మెడికల్ ఆఫీసర్ సౌందర్య ఆధ్వర్యంలో డయేరియా వ్యాధి నివారణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గ్రామాల్లో డయేరియా వ్యాధిపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలని స్వచ్ఛత, పరిశుభ్రత, మంచి నీరు తదితర వాటిపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించారు.