సర్పంచ్‌కు 622.. వార్డు సభ్యులకు 2493

సర్పంచ్‌కు 622.. వార్డు సభ్యులకు 2493

JGL: జిల్లాలో మొదటి విడతగా 7 మండలాల్లో నిర్వహించిన గ్రామపంచాయతీ ఎన్నికలకు సంబంధించి 122 గ్రామాల్లోని 1172 వార్డులకు వచ్చిన నామినేషన్లను స్క్రూటినీ చేసిన అనంతరం చెల్లుబాటైన నామినేషన్ల సంఖ్యను జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ వెల్లడించారు. సర్పంచ్ స్థానాలకు 622 నామినేషన్లు, వార్డు సభ్యుల స్థానాలకు 2493 నామినేషన్లు చెల్లుబాటు అయినట్లు తెలిపారు.