VIDEO: తెనాలిలో హీరోయిన్ మీనాక్షి చౌదరి సందడి
GNTR: సినీ నటి, సంక్రాంతికి వస్తున్నాం ఫేం మీనాక్షి చౌదరి శుక్రవారం తెనాలిలో సందడి చేశారు. పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఓ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్‌తో కలిసి షాపింగ్ మాల్ ప్రారంభోత్సవం చేశారు. మీనాక్షి చౌదరిని చూసేందుకు ఉదయం నుంచి పెద్ద ఎత్తున ఫ్యాన్స్ తరలివచ్చారు.