IAS శ్రీలక్ష్మికి సుప్రీంకోర్టులో చుక్కెదురు

IAS శ్రీలక్ష్మికి సుప్రీంకోర్టులో చుక్కెదురు

AP: ఓబుళాపురం మైనింగ్ కేసులో IAS ఆఫీసర్ శ్రీలక్ష్మికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఈ కేసులో హైకోర్టు ఇచ్చిన తీర్పులను సుప్రీం ధర్మాసనం పక్కనపెట్టింది. మూడు నెలల్లో మరోసారి విచారణ జరపాలని ఆదేశించింది. హైకోర్టు తీర్పుతో సంబంధం లేకుండా మళ్లీ విచారణ చేపట్టాలని స్పష్టం చేసింది. డిశ్చార్జ్‌ పిటిషన్‌పై హైకోర్టు నిర్ణయాన్ని తోసిపుచ్చింది.