పరకాలలో నేడు మంత్రి పొంగులేటి పర్యటన
HNK: పరకాల పట్టణంలో నేడు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పర్యటించనున్నారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన పాల్గొని పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేయనున్నారు. మంత్రి పర్యటనకు సంబంధించి ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి, పార్టీ నేతలు అన్నీ ఏర్పాట్లు చేస్తున్నారు.