VIDEO: పతకాలు, ట్రోఫీలు అందజేసిన ఎమ్మెల్యే

VIDEO: పతకాలు, ట్రోఫీలు అందజేసిన ఎమ్మెల్యే

సత్యసాయి: పీవీకేకే ఇంజనీరింగ్ కళాశాలలో మూడు రోజుల పాటు జరిగిన ఇంటర్ జూనియర్ కళాశాలల క్రీడా మహోత్సవం "స్పోర్ట్‌టెక్-2కే25" అంగరంగ వైభవంగా ముగిసింది. ముగింపు వేడుకలకు ముఖ్య అతిథిగా విచ్చేసిన అడిషనల్ ఎస్పీ యర్లగడ్డ ప్రసాద్ విజేతలకు పతకాలు, ట్రోఫీలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి తదితరులు పాల్గొన్నారు.