VIDEO: రంగసముద్రంలో భూ అక్రమలపై వినతి
KDP: పోరుమామిళ్ల మండలం రంగసముద్రం గ్రామంలో రెవెన్యూ సర్వే నెం.1261/2 కుంట పోరంబోకు భూమిలో వెంగమాంబ విద్యాలయం నిర్మాణం చేశారని వైఎస్సార్సీపీ జిల్లా కార్యదర్శి చాపాటి లక్ష్మీనారాయణ రెడ్డి ఆరోపనులు చేశారు. మంగళవారం తహసీల్దార్ చంద్రశేఖర్ రెడ్డి కలసి వినతి పత్రం ఇచ్చారు.నిరుపేదలకు కేటాయించిన భూములను ఈ విధంగా దుర్వినియోగం చేస్తున్నారని విమర్శించారు.