ఉపరాష్ట్రపతికి తేనీటి విందు.. హాజరైన సీఎం, కేంద్రమంత్రులు

ఉపరాష్ట్రపతికి తేనీటి విందు.. హాజరైన సీఎం, కేంద్రమంత్రులు

TG: ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ హైదరాబాద్ పర్యటన సందర్భంగా రాజ్‌భవన్‌లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ తేనీటి విందు ఏర్పాటు చేశారు. ఈ విందుకు తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి, కేంద్రమంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్ తదితరులు హాజరయ్యారు. అంతకు ముందు బేగంపేట విమానాశ్రయంలో గవర్నర్, సీఎం.. రాధాకృష్ణన్‌కు స్వాగతం పలికారు.