దసరా వేడుకలకు హాజరైన ఎమ్మెల్యే
MBNR: దసరా ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో ఇవాళ నిర్వహించిన దసరా వేడుకలకు ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి సంజీవ్ ముదిరాజ్, మాజీ మున్సిపల్ ఛైర్మన్ ఆనంద్ కుమార్ గౌడ్, ఉత్సవ కమిటీ నాయకులు సత్తూరు చంద్రకుమార్ గౌడ్, మల్యాద్రి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.