'గ్రామాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసుకుందాం'

'గ్రామాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసుకుందాం'

JN: ఇప్పగూడెం గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకుందామని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. ఇప్పగూడెం గ్రామంలో పెద్దమ్మ తల్లి గుడి ద్వితీయ వార్షికోత్సవానికి ఎమ్మెల్యే హాజరయ్యారు. ముదిరాజ్ కులస్తులకు ఆలయ సమీపంలోనే కమ్యూనిటీ హల్ నిర్మాణానికి నెల రోజులలో 10లక్షల రూపాయలు మంజూరు చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.