'మిషన్ భగీరథ నీటి సరఫరాను పునరుద్ధరించాలి'

'మిషన్ భగీరథ నీటి సరఫరాను పునరుద్ధరించాలి'

ADB: ఉట్నూర్ లో కొన్ని రోజులుగా మిషన్ భగీరథ నీళ్లు సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని బీజేపీ నాయకులు ఇవాళ మిషన్ భగీరథ ఏఈకు వినతిపత్రం అందించారు. మండలంలోని చాలా ప్రాంతాల్లో నీళ్ల సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు తాగునీరుకు కూడా ఇబ్బంది పడాల్సి వస్తుందన్నారు. పార్టీ మండల అధ్యక్షుడు వెంకటేష్, రమేష్, వేణు తదితరులు పాల్గొన్నారు.