ఇంటర్ నేషనల్ డ్రైవింగ్ పర్మిట్లకు భారీ డిమాండ్
హైదరాబాద్ నగరం నుంచి విదేశాలకు వెళ్లే వారు అంతర్జాతీయ డ్రైవింగ్ పర్మిట్లకు ఫుల్ డిమాండ్ పెరిగింది. ఏడాదిలో 13,151 మందికి పర్మిట్లు జారీ చేసినట్లు అధికారులు తెలిపారు. ఇందులో అత్యధింకగా మహిళలు, ఉద్యోగులు, విద్యార్థులు టాప్ పొజిషన్‌లో ఉన్నట్లు స్థానిక పర్మిట్ జారీ అధికారులు పేర్కొన్నారు.