WHAT'S TODAY
✦ TG: గవర్నర్ ప్రమాణ స్వీకారం
✦ మెహిదీపట్నంలో KTR పర్యటన
✦ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై స్పీకర్ తీర్పు
✦ AP: 2 రోజుల కలెక్టర్ల సదస్సు.. పాల్గొననున్న చంద్రబాబు
✦ ఢిల్లీ పర్యటనకు మంత్రి లోకేష్
✦ మాజీ సీఎం జగన్ మీడియా సమావేశం
✦ తమిళనాడు, కేరళలో ప్రధాని మోదీ పర్యటన